JEE Advanced 2021 Exam Dates Live Updates: In a webinar in December 2020, Union education minister Ramesh Pokhriyal had said that JEE Main 2021 will be held in February, March, April, May.
#JEEAdvanced2021ExamDate
#JEEAdvanced2021Exam
#RameshPokhriyal
#JEEMains2021
#JEEAdvanced2021
జేఈఈ అడ్వాన్స్ 2021 పరీక్ష తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. ఈ ఏడాది ప్రవేశ పరీక్షను ఐఐటి ఖరగ్‌పూర్ నిర్వహించనున్నదని చెప్పారు. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని కనీసం 75 శాతం మార్కులు ఉండాలనే నిబంధనల తొలగించాలని కేంద్రం నిర్ణయించినట్లు రమేష్ పోఖ్రియాల్ తెలిపారు.